ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే త‌మ దేశానికి నీళ్లు రావన్న పాక్.. నిర్మించి తీరుతామన్న భారత్

16-09-2017 Sat 18:30 | National
  • సింధూ నదీ జలాలపై వరల్డ్ బ్యాంక్ ను ఆశ్రయించిన పాకిస్థాన్
  • ఇరు దేశాల వాదనలు విన్న వరల్డ్ బ్యాంక్
  • కిషన్‌ గంగా, రాట్లే ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమన్న పాక్ 
  • 1960 ఒప్పందాలను ఉల్లంఘించలేదని తేల్చి చెప్పిన భారత్ 
సింధూ నదీ జలాలపై భార‌త్‌, పాకిస్థాన్ ల మ‌ధ్య వివాదం చెల‌రేగుతోన్న నేప‌థ్యంలో దీనిపై జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్‌ వరల్డ్‌ బ్యాంక్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ విష‌యంపై భార‌త్‌, పాక్‌ ముఖ్య అధికారులతో వరల్డ్‌ బ్యాంక్ నిన్న, మొన్న చర్చించింది. తాము చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయాలు లేవని తెలిపిన భార‌త్‌... జమ్ముకశ్మీర్‌లో కొత్తగా నిర్మిస్తున్న రెండు హైడ్రో ప్రాజెక్టులపై వెనుకంజ వేయ‌బోమ‌ని తేల్చి చెప్పింది.

దీనిపై స్పందించిన వ‌రల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు.. 1960లో జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని గుర్తు చేశారు. భార‌త్ నిర్మించే ఆ ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. చ‌ర్చ‌ల‌తో పరిష్కరించుకోవాలని స‌ల‌హా ఇచ్చారు. దీనిపై పాకిస్థాన్‌ ప్రతినిధులు స్పందిస్తూ భారత్ ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపణ‌లు చేశారు. ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే త‌మ దేశానికి నీళ్లు రావని అన్నారు. భారత ప్రతినిధులు స్పందిస్తూ... భారత్‌ 1960 ఒప్పందాలను ఉల్లఘించలేదని తేల్చి చెప్పారు. భార‌త్‌లో ప్ర‌వ‌హించే నదుల్లోనే, కేవలం విద్యుత్‌ అవసరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్టామ‌ని అన్నారు. ఈ ప్రాజెక్టులతో జమ్ముకశ్మీర్ ప్రజలకు నీరు, విద్యుత్ అందుతాయని తెలిపింది. 
pakindia

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more